| About us | Contact us | Advertise with us



వివిధ పోటీ పరీక్షలకు అవసరం అయిన
సిలబస్ తెలుగులో - డౌన్ లోడ్ చేసుకోవడానికి 

డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లింక్ ను ఉచితంగా మా వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందడానికి 

నవచైతన్య కాంపిటీషన్స్ జాబ్స్ పోర్టల్ కోసం
Most Popular
Loading...

Monday, 30 July 2018

వృత్తి విద్యా కోర్సు - ఫార్మాటివ్ అసెస్మెంట్ - 1 ప్రశ్నాపత్రాలు

నవ చైతన్య కాంపిటీషన్స్, చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా  ఫార్మాటివ్ అసెస్మెంట్ - 1 వృత్తి విద్య - డ్రాయింగ్ కోర్సు ప్రశ్నాపత్రాలు ... thumbnail 1 summary

నవ చైతన్య కాంపిటీషన్స్, చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా
 ఫార్మాటివ్ అసెస్మెంట్ - 1
వృత్తి విద్య - డ్రాయింగ్ కోర్సు ప్రశ్నాపత్రాలు



Friday, 13 July 2018

The best TLM Ideas - Bingo Game

The Best TLM Ideas - Bingo Game సహజంగా విరామ సమయంలో పిల్లలు ఆడుకుంటూ కనిపించే ఆట బింగో. హౌసీ/బింగో ఆటను తరగతిలో సబ్జక్టుకు జోడించి వ... thumbnail 1 summary

The Best TLM Ideas - Bingo Game

సహజంగా విరామ సమయంలో పిల్లలు ఆడుకుంటూ కనిపించే ఆట బింగో. హౌసీ/బింగో ఆటను తరగతిలో సబ్జక్టుకు జోడించి విద్యార్ధులతో సరదాగా సబ్జక్టును రివిజన్ చేయించడానికి ఈ బింగో ఆట ఉపయోగపడుతుంది.

లేదా
క్రింద వీక్షించండి



Some more TLM Ideas are here . . .

The best TLM Ideas - I have - Who has

The Best TLM Ideas - I have - Who has అడిగేవి ప్రశ్నలే అయినప్పటికీ, అదీ మౌఖికంగానే అయినప్పటికీ మరింత ఆసక్తి కరంగా, తరువాత ఎవరూ అంటూ ... thumbnail 1 summary

The Best TLM Ideas - I have - Who has

అడిగేవి ప్రశ్నలే అయినప్పటికీ, అదీ మౌఖికంగానే అయినప్పటికీ మరింత ఆసక్తి కరంగా, తరువాత ఎవరూ అంటూ ఉత్సుకతను రేకెత్తించే విధంగా చక్కని కార్డులను ఉపయోగించుకుంటూ ప్రశ్నలు అడిగే గ్రూప్ యాక్టివిటీ I have - Who has

లేదా
క్రింద వీక్షించండి



Some more TLM Ideas are here . . .

The best TLM Ideas - Show me Board

The Best TLM Ideas - Show me Board తరగతి గదిలో గ్రూపు సమాధానాలను నియంత్రించి, గుంపులో గోవిందంలా కాకుండా విద్యార్ధులు చక్కగా సమాధానాలను... thumbnail 1 summary

The Best TLM Ideas - Show me Board

తరగతి గదిలో గ్రూపు సమాధానాలను నియంత్రించి, గుంపులో గోవిందంలా కాకుండా విద్యార్ధులు చక్కగా సమాధానాలను వ్యక్తిగతంగా తక్కువ సమయంలో పరిశీలించడానికి వీలు కలిగించేదే ఈ Show me Board. సుమారు పదిహేను రూపాయిలు ఖర్చుతో చేసే ఈ Show me Board ను దాదాపు అన్ని సబ్జక్టుల ఉపాధ్యాయులు చక్కగా ఉపయోగించుకోవచ్చు.

లేదా
క్రింద వీక్షించండి



Some more TLM Ideas are here . . .