| About us | Contact us | Advertise with us



వివిధ పోటీ పరీక్షలకు అవసరం అయిన
సిలబస్ తెలుగులో - డౌన్ లోడ్ చేసుకోవడానికి 

డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లింక్ ను ఉచితంగా మా వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందడానికి 

నవచైతన్య కాంపిటీషన్స్ జాబ్స్ పోర్టల్ కోసం
Most Popular
Loading...

Tuesday, 4 September 2018

10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రములు - క్లాస్ రూమ్ నోట్స్

10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రములు - క్లాస్ రూమ్ నోట్సు             పదవ తరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు అర్ధమయ్యే సరళమైన ... thumbnail 1 summary

10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రములు - క్లాస్ రూమ్ నోట్సు

            పదవ తరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు అర్ధమయ్యే సరళమైన భాషలో 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రముల పాఠ్యపుస్తకంలోని ప్రతి ముఖ్యమైన అంశాన్ని కవర్ చేసేలా రూపొందించినది ఈ క్లాస్ రూమ్ నోట్సు. పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరుకు చెందిన సైన్సు ఉపాధ్యాయులు శ్రీ సి.హెచ్.శివకృష్ణగారు ఈ క్లాస్ రూమ్ నోట్సును రూపొందించడం జరిగింది. వారికి ధన్యవాదములు


అధ్యాయాల వారీగా డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆయా అధ్యాయం పేరుపై క్లిక్ చేయండి. ప్రస్తుతం కొన్ని అధ్యాయాలు మాత్రమే చేర్చబడ్డాయి. మిగిలినవి త్వరలో అప్ డేట్ చేయబడతాయి.

1. ఉష్ణము
2. రసాయన చర్యలు - సమీకరణాలు
3. కాంతి పరావర్తనము
4. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు
5. సమతలాల వద్ద కాంతి వక్రీభవనము
6. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము
7. మానవుని కన్ను - రంగుల ప్రపంచం
8. పరమాణు నిర్మాణం
9. మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక
10. రసాయన బంధం
11. ప్రవాహ విద్యుత్
12. విద్యుత్ అయస్కాంతత్వం
13. లోహ సంగ్రహణ శాస్త్రం
14. కర్బన రసాయన శాస్త్రం


ఇవి కూడా మీకు ఉపయోగపడవచ్చు. . .
* చక్కని బోధనోపకరణాలను సిద్ధం చేసుకోవడానికి సూచనలు

* ఆంగ్లమాధ్యమం క్లాస్ రూమ్ నోట్స్
* సమగ్ర సమాచార నిధి
* బిట్స్ పజిల్స్

Remaining Chapters will update here soon


14 comments

  1. Sir meegatha chapters appload cheyandi notes super

    ReplyDelete
  2. శివ కృష్ణ సర్ కు చైతన్య సర్ కు కృతఙ్ఞతలు

    ReplyDelete
  3. Sir please upload bits for remaining chapters, tq for your work, which is made is for us to prepare students easily

    ReplyDelete
  4. YES SIR REMAINING CHAPTERS BITS PLEASE UPLOAD

    ReplyDelete
  5. Your notes and materials are useful to all teachers and students

    ReplyDelete
  6. Pls reply sir app edi down load chesukovali

    ReplyDelete
  7. Sir, notes open avadam ledu

    ReplyDelete
  8. Sir notes open avvadam ledu

    ReplyDelete
  9. Sir I want ps classroom notes of 8th class english medium and 10th class telugu medium

    ReplyDelete
  10. Bella Poarch is a well-known American TikToker, vocalist, and web-based entertainment VIP. She is well known for her TikTok recordings in which she posts satire-related material and gaming recordings. She additionally makes lip-syncing recordings connected with games and tunes. Her fan following on TikTok is tremendous; she has around 84 million supporters and practically 1.7 billion likes on Tiktok. Let's check out Bella Poarch Net Worth at this link.

    ReplyDelete