Wed Apr 02 2025 | About us | Contact us | Advertise with us



వివిధ పోటీ పరీక్షలకు అవసరం అయిన
సిలబస్ తెలుగులో - డౌన్ లోడ్ చేసుకోవడానికి 

డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ లింక్ ను ఉచితంగా మా వాట్సాప్ గ్రూప్ ద్వారా పొందడానికి 

నవచైతన్య కాంపిటీషన్స్ జాబ్స్ పోర్టల్ కోసం

Tuesday, 22 October 2019

రివిజన్ టెస్ట్ మోడల్ పేపర్ - తెలుగు | 10th Class Telugu - New Pattern Revision Test Model Paper

10th Class Telugu - New Pattern Revision Test Model Paper పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు, తమ ప్రిపరేషన్ స్థాయి ఏ తీరుగా ఉందో అంచనా... thumbnail 1 summary

10th Class Telugu - New Pattern Revision Test Model Paper

పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకు, తమ ప్రిపరేషన్ స్థాయి ఏ తీరుగా ఉందో అంచనా వేసుకునేందుకు గానూ, పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖ రివిజన్ టెస్ట్ (Revision Test) ను నిర్వహించింది. ప్రస్తుతం మారిన పదవ తరగతి ప్రశ్నాపత్రము విధానం (Blue Print) కు అనుగుణంగా 1/2 మార్కు, 1 మార్కు మరియు 2 మార్కుల ప్రశ్నలతో కూడిన ఈ ప్రశ్నాపత్రము విద్యార్ధుల ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి ఉపకరిస్తుంది
10వ తరగతి తెలుగు - రివిజన్ టెస్ట్ ప్రశ్నాపత్రమును ఇతర జిల్లాలలో పదవ తరగతి చదవుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతున్నది.



2 comments

  1. Please you var my all question pepar please in 10 class

    ReplyDelete